Bharatiya Janatha Party State President Profile (BJP)

| Name | Kishan Reddy |
|---|---|
| Constituency | Amber pet |
| Born | Timmapur (V), Kandukur (M), Ranga Reddy Dist., |
| Political party | Bharatiya Janatha Party (BJP) |
| Spouse | Kavya |
| Children | 2 (1 boy, 1 baby) |
| Residence |
- రాజకీయ ప్రవేశం ః-
సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరిన కిషన్ రెడ్డి మొదట పార్టీ రాష్ట్రశాఖ కార్యాలయం ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత బీజేవైయం జాతీయ అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
1980-81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కన్వీనర్
1982-83 వరకు బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి
1983-84 వరకు బీజేవైఎం రాష్ర్ట కార్యదర్శి
1984-86 వరకు బీజేవైఎం ప్రధాన కార్యదర్శి
1986-90 వరకు బీజేవైఎం అధ్యక్షుడు
1990-92 అఖిల భారత కార్యదర్శి..
- ప్రజా పదవులు ః-
2004 – ఎమ్మెల్యే, హిమయత్ నగర్
2009 – ఎమ్మెల్యే, అంబర్‌పేట్




