సిఎం పర్యటన వాయిదా

రేపు జరగవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జిల్లా పర్యటన వాయిదా పడింది. 13వ తేదీ కాంగ్రెస్‌ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చెనై్న పర్యటన ఉన్నందున సిఎం జిల్లా పర్యటన వాయిదా పడినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 28న సిఎం జిల్లాలో పర్యటించనున్నారు.

Leave a Reply

free website analytics