అసెంబ్లి బుధవారానికి వాయిదా

assembly
శాసన సభ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రారంభంకాగానే విపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టాయి. అయితే చర్చకు స్పీకర్‌ తిరస్కరించటంతో కొద్దిసేపు సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరిగింది.

Leave a Reply