అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మాణాలు

assemblyఅసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయా పార్టీలు పలు ప్రజా సమస్యలపై వాయిదా తీర్మాణాలు ప్రవేశ పెట్టాయి. ఏపీపీఎస్సీ అక్రమాలపై టీడీపీ, అవినీతి, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవకతవకలు, నిధుల కొరతపై బీజేపీ మునిసిపాలిటీల అభివృద్ధికోసం ప్రపంచ బ్యాంకుతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సీపీఎం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేత, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారంపై సీపీఐ, క్రైస్తవ ఆస్తుల అన్యాక్రాంతంపై పీఆర్‌పీలు వాయిదా తీర్మాణాలు ప్రవేశ పెట్టాయి.

Leave a Reply

free website analytics