ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్ 1 ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు హజరవుతున్న పరీక్షలకు 2331 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.




