కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

atp-231-10-09-21984
జిల్లాలోని పుల్లంపేట మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గురువారం రాత్రి 11 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. గాయపడిన వారిని రాజంపేట ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. లింగారెడ్డి గ్రామానికి చెందిన వారు ఓబులవారిపల్లె మండలం గాదె గ్రామానికి వెళ్లి తరిగి వస్తుండగా రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద వారు ప్రయాణిస్తున్న జీపును ట్యాంకరు ఢికొట్టింది.

Leave a Reply