కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా టి. సుబ్బిరామి రెడ్డి

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పదవుల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీలకు ఐదు స్థానాలు దక్కాయి. రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డిని కోశాధికారిగా, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా అనంతరంపురం పార్లమెంట్ సభ్యులు అనంతరామిరెడ్డి, కరీంగనగర్ పార్లమెంట్ సభ్యులు పొన్నంప్రభాకర్ , విజయనగరం పార్లమెంటరీ సభ్యురాలు బొత్స ఝాన్సీ, మరో రాజ్యసభ సభ్యుడు జెడి శీలంలు ఎన్నికయ్యారు.




