కాలేజీల ఫీజులుంపై సీఎం స్పందించాలి – కృష్ణయ్య

R. Krishnaiah
ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిమెజారిటీ కాలేజీలు బలహీనవర్గాల విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బలవంతపు ఫీజుల వసూళ్ల వల్ల 25 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దీనిపై రోశయ్య జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

free website analytics