కేసీఆర్ హరీష్‌రావు రాజీనామా ఓ డ్రామా

16091026191350677
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావుల రాజీనామా ఓ డ్రామా అని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు.  మంగళవారం సంగారెడ్డిలోని ఆర్అండ్‌బి అతిథి గృ హంలో ఏర్పాటు పార్టీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జిల్లా నేత, సీడీసీ మాజీ చైర్మన్ పట్నం మా ణిక్యం, నాయకులు శ్రధర్‌రెడ్డి, ప్రేమానందం మాట్లాడుతూ తమ నేత మై నంపల్లిని విమర్శించే నేతిక హక్కు వా రికి లేదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఎన్.బిక్షపతి, నర్సింలు, ప్రతాప్‌రెడ్డి, సురేందర్, సాయన్న, శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, స్రీనివాస్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, హరిఫ్, సిరిబాబు, నెల్సన్‌రాజు, ఖాజా పాల్గొన్నారు.

Leave a Reply

free website analytics