చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం

1259471089035chandrababu-7
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ చౌరస్తాలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ శుక్రవారం సాయంత్రం యాక్సిడెంట్‌కు గురయ్యింది.  కాన్వాయ్‌లోని నాలుగు వాహనాలు ధ్వంసం అయ్యాయి.  బాబుతో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన తొమ్మిది ఎమ్మెల్యేలు కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్నారు.  సఫారీలు ప్రయాణిస్తున్న చంద్రబాబు క్షేమంగానే ఉన్నారు.  దీనిపై టీడీపీ ఎమ్మేల్యే  జూలకంటి మాట్లాడుతూ ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.

Leave a Reply