చీరాల ఎమ్మెల్యే ఆమంచికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నా

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా ఇవాళ మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో చీరాలలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ విధించారు. భారీ ఎత్తున బలగాలను మొహరించారు.




