టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్కన్‌ ఛార్జర్స్‌

51469868HB001_Aus_Train
ఐపీఎల్‌ -3కి తెర లేచింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దక్కన్‌ ఛార్జర్స్‌, కోల్‌కత నైటర్‌ రైడర్స్‌ మధ్య తొలిపోరు ప్రారంభమైంది. దక్కన్‌ ఛార్జర్స్‌ కెప్టెన్‌ గిల్‌ క్రిస్ట్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అంతకు ముందు ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాలీవుడ్‌ నటీ దీపికా పదుకొనే తన డాన్సుతో ప్రేక్షకులను అలరించారు.

Leave a Reply