తమిళ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని, సోనియా

soniamanmohan-pm
తమిళనాడు రాష్ట్ర నూతన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మన్మోహన్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరయ్యారు. శనివారం సాయంత్రం ప్రదాని మన్మోహన్‌ అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్పమొయిలీ, గులాంనబీ ఆజాద్‌, డీ.రాజాలు కూడా హాజరయ్యారు.

Leave a Reply