తెలంగాణ ప్రభంజనానికి హైకోర్టు అనుమతి నిరాకరణ

సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ రేపు హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ప్రభంజనానికి శుక్రవారం హైకోర్టు అనుమతి నిరాకరించింది. దీనితో తెలంగాణ ప్రభంజనానికి బదులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని న్యూడెమొక్రసీ, అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి.




