నేటి వాయిదా తీర్మానాలు.. తిరస్కరించిన స్పీకర్

4-3slider3
శాసనసభ బడ్జెట్ సమావేశాలు 26వ రోజైన శుక్రవారం ప్రారంభమైన తర్వాత విపక్షాల సభ్యులు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టగా, వాటిని స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తిరస్కరించారు.  ఏపీపీఎస్పీ అక్రమాలపై తెలుగుదేశంపార్టీ, క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతంపై ప్రజారాజ్యంపార్టీ, జలయజ్ఞం అక్రమాలపై భారతీయజనతాపార్టీ, తెలంగాణ విద్యార్ధులపై కేసులు ఎత్తివేత, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లింపుపై సీపీఐ, మునిసిపాలిటీల అభివృద్ధికోసం ప్రపంచబ్యాంక్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై సీపీఎం పార్టీలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి.

Leave a Reply

free website analytics