పారిశ్రామిక వేత్తలకు గవర్నర్‌ చురకలు

11-narasimhan
పారిశ్రామిక సంస్థలు సామిజిక బాధ్యతను మరవకూడదని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. పారిశ్రామిక వేత్తలు ఇటీవలి కాలంలో పూర్థిగా వ్యాపారధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన వాపోయారు. సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే మొదటికే ముప్పు వస్తుందని ఆయన అన్నారు. నగరంలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

free website analytics