పీఏసీ ఛైర్మన్‌గా మురళీమనోహర్‌ జోషి

2007011415920601
పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ నేత మురళీ మనోహర్‌ ఎంపికయ్యారు. ఏప్రిల్‌ 1న అయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలీ ఇప్పటివరకు బీజేపీ నేత గోపీనాథ్‌ ముండే ఉన్నారు.

Leave a Reply

free website analytics