బుట్టాయగూడెం పీవో ఇంటిపై ఎబిబి దాడులు

acbబుట్టాయిగూడెం ఐటీడీఏ పీవో సదర్శన్‌ నివాసంపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది.  బుట్టాయగూడెం ఆచంట నివాసాల్లో సోదాలు జరుపుతోంది.  కృష్ణా జిల్లా గన్నవరంలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.  ఈ దాడుల్లో కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు.  ఈ సందర్భంగా సుదర్శన్‌ నుంచి రూ. లక్ష నగదుతో పాటు ఆస్ర్టేలియా డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

free website analytics