భోజనంపై స్పందించిన చిరు – సీఎంకు లేఖ

chirru

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన మ ధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వానంగా ఉందని, ఈ పథకంలోని లో టుపాట్లు సరిదిద్దాలని సీఎం రోశయ్యను పీఆర్పీ అధినేత చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయనకు బుధవారం లేఖ రాశారు. భోజనంలో నాణ్యత లేదని, అమలు చేసేవారిలో జవాబుదారీతనం లేదని పేర్కొన్నారు.

Leave a Reply

free website analytics