మహిళా బిల్లులో బీసీ మహిళకూ కోటా ఇవ్వాలి

parlament
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీ మహిళలకు కోటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాదులోని హోటల్‌ సెంట్రల్‌ కోర్టులో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. మహిళీ రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించారు. 2011 జనాభ లెక్కల్లో బీసీల వివరాలు కూడా తెల్చాలని బీసీంఘాలు నేతలు కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

Leave a Reply