మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు కాల్చివేత

warangal-acid-attack-
మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పోలీసులు మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావును హతం చేశారు. పుల్లలచెరువు మండలం నెరజాముల తండా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరు శాఖమూరి అప్పారావుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శాఖమూరి మావొయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు. రామకృష్ణకు శాఖమూరి కుడిభుజం. గతంలో ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో శాఖమూరి కీలక పాత్ర పోషించారు. శాఖమూరిది వరంగల్‌ జిల్లా నర్సంపేట. ఇతనిపై రూ. 10 లక్షల రివార్డు ఉంది.

Leave a Reply

free website analytics