ముఖ్యమంత్రి రోశయ్య జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సిఎం హాజరు కాలేదు. జ్వరం కారణంగా ముఖ్యమంత్రి ధరం కరణ్ రోడ్డులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Name (required)
Mail (will not be published) (required)
Website