రాష్ట్రంలో భారీగా ఐపిఎస్‌ల బదిలీ

DSC01347
రాష్ట్ర ప్రభుత్వం 24 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద బదిలీ మొదటి సారి.   ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ చీఫ్‌ సెక్రటరి ఎస్‌.వి. ప్రసాద్‌ బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
బదిలీలు ః. ఎ. శివశంకర్‌ను  పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌, అలోక్‌ శ్రీవాస్తవ్‌ను అడిషనల్‌ డిజి లీగల్‌ సెల్‌, సి.ఎన్‌. గోపి నాథ్‌ రెడ్డిను అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రిజన్స్‌ అండ్‌ డైరెక్టర్‌ కరెక్షనల్‌ సర్వీస్‌, లోకేంద్ర శర్మ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌, జె.వి. రాముడు మేనేజిండ్‌ డైరెక్టర్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌, డి. బూపతి బాబు డిజి స్పెషల్‌ ప్రొటక్షన్‌ పోర్స్‌, ఎన్‌. సాంబ శివ రావు డైరెక్టర్‌ ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ, టి. క్రిష్ణా రాజు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అడ్మిన్‌, డా.యం. మాల కొండయ్య డైరెక్టర్‌ ఎసిబి, సంతోష్‌ మేహ్రా రాయలసీమ రీజియన్‌ ఐజీ, ఆర్‌.పి. ఠాకూర్‌ వరంగల్‌ రీజియన్‌ ఐజి, జె. పూర్ణ చంద్రరావు కమీషనర్‌ విశాఖ సిటీ, అంజన్‌ కుమార్‌ ఐజీ లా అండ్‌ అర్డర్స్‌, ఎన్‌. హనుమంత రావు ఐజి సి.ఐ.డి.,  సి.వి. ఆనంద్‌ అడిషనల్‌ కమీషనర్‌ హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌, ఎ.బి. వెంకటేశ్వర రావు ఐ.జి. ఎ.పి.ఎస్‌.పి. బెటాలియన్‌, రవి గుప్తా ఐ.జి. కంప్యూటర్స్‌, సి.హెచ్‌.డి. తిరుమల రావు అడిషనల్‌ కమీషనర్‌ సిటీ పోలీస్‌ కో ఆర్డినేషన్‌, కె. సత్యనారాయణ రావు డిఐజి సి.ఐ.డి., మహ్మద్‌ అహ్‌సాన్‌ రేజా ఐ.జి. హోం గార్స్డ్‌, రాజీవ్‌ రతన్‌ ఐ.జి. టైనింగ్‌, వి.ఆర్‌.కె. మోహన్‌ రావు ఐ.జి. ట్రాన్స్‌ పోర్ట్‌ ఆర్గనైజషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Leave a Reply

free website analytics