రేపు ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటన రద్దు

000
ముఖ్యమంత్రి రోశయ్య శనివారం జరగాల్సిన చిత్తూరు జిల్లా పర్యటన రద్దయింది. ఆ రోజున తమిళనాడు శాసనసభ కొత్త భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ చెన్నయ్ వస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనాలని రోశయ్య నిర్ణయించడమే ఈ రద్దుకు కారణం.

Leave a Reply