లక్ష్మీపార్వతి ఇంటికొచ్చిన బాలకృష్ణ

Balakrishna0మా అమ్మను చూడ్డానికి వచ్చాను : బాలయ్య -  బాలయ్య వచ్చినందుకు సంతోషం గా ఉంది : లక్ష్మీపార్వతి
లక్ష్మీపార్వతీని తన నివాసంలో బాలకృష్ణ కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘మా అమ్మను చూడటానికి వచ్చాను. ఇక ముందు కూడా వస్తాను. ఆప్యాయతలు, అనురాగాలు పంచుకోవడానికి వచ్చాను. మా మధ్య అపోహలు ఏమిలేవు ‘ అని చెప్పారు.  బాలయ్య వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని లక్ష్మీపార్వతి తెలిపారు. తమ మధ్య ఎటువంటి అపోహలు లేవని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

free website analytics