లగడపాటి వ్యాఖ్యలు బాధాకరం – కోదండరామ్‌

3-3slider5
తెలంగాణ ఏర్పాటైతే పాకిస్తాన్‌కు సంతోషమని లగడపాటి వ్యాఖ్యానించడం బాధాకరమని జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామ చేస్తేనే అధిష్టానం ఢిల్లీకి పిలిచిందని, అందరు ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఢిల్లీయే తెలంగాణకు వస్తుందని కోదండరామ్‌ అన్నారు.

Leave a Reply

free website analytics