వరంగల్, ప్రకాశం జిల్లాల్లో ఎదురు కాల్పులు – ఇద్దరు మృతి

వరంగల్, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వరంగల్ తాడ్వాయి మండల పరిధిలోని అడవుల్లో జరుగిన ఎన్‌కౌంటర్‌లో ఒకరు, ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు నెత్తి కొండ అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం పోలీసులకు, నక్సల్స్‌కు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.




