శ్రీకృష్ణ కమిటికి బంజారా మహిళల నివేదిక

03-bn-srikrishna
శ్రీకృష్ణ కమిటికి తెలంగాణ బంజారా మహిళల బృందం శుక్రవారం విభజనపై తమ అభిప్రాయాలతో కూడిన ఒక నివేదిక అందజేసింది. జై తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళిన బంజారా మహిళలు శ్రీకృష్ణ కమిటి సభ్యురాలు రవీందర్ కౌర్‌ను కలిసి తమ నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా మౌలిక వసతులపై రాష్ట్రంలో పర్యటిస్తామని బంజారా మహిళలకు రవీందర్ కౌర్ హామీ ఇచ్చారు.

Leave a Reply