సంతకం కోసమే ఢిల్లీకి – గీతా రెడ్డి

gita
పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ పిలుపు మేరకే గీతారెడ్డి దేశ రాజధానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్ష పదవీకి సోనియాగాంధీని ఎన్నుకునే నేపథ్యంలో పీసీసీ తరపునుంచి సంతకాలు చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అందులో సంతకం చేయలేకపోయాను. అందుకే ఆమెకు మద్దతు తెలపటానికి న్యూఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. మీడియా భావిస్తున్నట్లుగా ముఖ్యమంత్రికి ఆరోగ్యంపైన ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. రోశయ్య అధికారికంగా ఈ రోజు కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.

Leave a Reply

free website analytics