“సత్యం” రాజుకు బెయిల్‌ నిరాకరణ

satyam1
సత్యం కంప్యూటర్స్‌ మాజీ అధినేత రామలింగరాజుకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురయింది. బెయిల్‌ మంజూరు కోసం ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను సోమవారం కోర్టు కొట్టివేసింది. రామలింగరాజు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన పెట్టుకున్న పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు

Leave a Reply

free website analytics