హైదరాబాద్‌ చేరుకున్న దలైలామ

dalai-lama-webreadyభౌద్దుల గురువు దలైలామ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు పలువురు టిబెటన్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో చేరుకున్న ఆయనను ముఖ్యమంత్రి రోశయ్య ఈ మధ్యాహ్నం కలుసుకున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రోశయ్యతో ఆయనతో భేటీ కానున్నారు.

Leave a Reply