17వ తేదీన మెదక్ జిల్లా బంద్‌కు మావోల పిలుపు

india_maoists
శాఖమూరి, కొండలరెడ్డి ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌కు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మావోయిస్టులు జారీ చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Leave a Reply

free website analytics