ప్రభుత్య ఉద్యోగ అవకాశాలు

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకానికి దరఖాస్తులు

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా వున్న 37 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ ప్రకటనలో [...]

Click for more »

వీఆర్వో, వీఆర్‌ ఎ పోస్టులు 240

ఔత్సాహికులు 50 వేల పైబడే..
జనవరి 30న పరీక్షలు..
.ఫిబ్రవరి 14న ఫలితాలు
24న నియామక ఉత్తర్వులు
పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు
సందట్లో సడేమియాగా ఫీజులు
ఆరు నెలల నుంచి అదిగో వీఆర్వో.. ఇదిగో వీఆర్‌ఎ [...]

Click for more »

1700 వైద్య పోస్టుల భర్తీకి ప్రభత్వుం గ్రీన్‌సిగ్నల్‌

ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నలిచ్చింది. త్వరలోనే 1700 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వైద్య విద్యాశాఖ మంత్రి సుదర్శనరెడ్డి తెలిపారు. [...]

Click for more »

అర్జెంట్‌ రిక్వైర్‌మెంట్ సీనియర్‌ అకౌంటేంట్‌ 5-10 సం.. అనుభవం

జావా, జె-2 ఇఇ , సీనియర్‌ అనలిస్ట్‌ (ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అనుభవం) 1-5 సం..
జావా, జె-2ఇఇ, సీనియర్‌ డెవలపర్‌ /అనలిస్ట్‌ (ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అనుభవం) 2-3 సం..
అర్హత [...]

Click for more »

ఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిపరేషన్‌

ఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ ఎదైనా ఎగ్జామ్‌ పేపరు ఇంగ్లీషు లాంగ్వేజ్‌ విభాగంలో 20 మార్కులకు 20 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ టైప్‌లో ఉంటాయి. ఇంగ్లీషు విభాగంలో [...]

Click for more »

రాబోవు కాలంలో యానిమేషన్‌కు ఉజ్వల భవిష్యత్‌

దేశీయంగా అంతర్జాతీయంగా కూడా యానిమేషన్‌కు ఉజ్వల భవిత కనిపిస్తోంది. అన్ని రంగాల్లోకి చొచ్చుకువెళ్తున్న యానిమేషన్‌లో కెరీర్‌ను తీర్చిదిద్దుకోవటానికి యువత ఆసక్తిప్రదర్శిస్తోంది ! మాంద్యం వల్ల బడ్జెట్‌ పరిమితులు [...]

Click for more »

LECTURERS IN GOVERNMENT DEGREE COLLEGES

ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: HYDERABAD
NOTIFICATION NO. 12/2009
LECTURERS IN GOVERNMENT DEGREE COLLEGES IN A.P. COLLEGIATE EDUCATION SERVICE
Date of Notification – [...]

Click for more »

FOR THE POST OF ASSISTANT TELUGU TRANSLATORS

ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION :: HYDERABAD

FOR THE ATTENTION OF APPLICANTS FOR THE POST OF
ASSISTANT TELUGU TRANSLATORS
Date : 24/09/2009
The attention [...]

Click for more »

త్వరలో మరిన్ని ఉద్యోగాలు

భారతదేశ ఆర్థిక వృద్ధి 6-7 శాతం ఉండ గలదన్న అంచనాలు, ప్రపంచ వ్యా ప్తంగా ఆర్థికమాంద్యం తగ్గుముఖం ప ట్టడంతో భారతీయ సంస్థలు సైతం అందుకు తగ్గట్టుగా [...]

Click for more »

పలు ప్రవేటు కంపెనీలలో పార్ట్‌టైం అండ్‌ ఫుల్‌టైం ఉద్యోగాలు

పలు ప్రవేటు కంపెనీలలో పార్ట్‌టైం అండ్‌ ఫుల్‌టైం పనిచేయడానికి ఆఫీస్‌ అసిస్టేంట్లు, డిటిపి ఆపరేటర్లు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్స్‌, వెబ్‌ డిజైనర్లు, ప్రొగ్రామర్స్‌, సర్వర్‌, హర్డ్‌వేర్‌ ఇంజనీర్స్‌, కంటెంట్‌ [...]

Click for more »

free website analytics